నళిని దీక్షలో ఎర్రబెల్లికి షాకిచ్చిన తెలంగాణవాదులు

మొదట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణకు అనుకూలంగా వారు నినాదాలు చేశారు. ఎర్రబెల్లిని వెళ్లి పోవాల్సిందిగా డిమాండ్ చేశారు. కాగా రెండు రోజుల క్రితం హైదరాబాదులోని అమరవీరుల స్థూపం వద్ద కూడా టిఆర్ఎస్ మహిళా విభాగం నేతలు తెలంగాణ టిడిపి నేతలను అడ్డుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications