సిఎంను మార్చాలని శంకరరావు పేరుతో లేఖ, ఖండన

గతంలో తాను కొందరు మంత్రులపై ఫిర్యాదు చేశానని, ఇందులో వారి హస్తం ఉండి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అవినీతిపై పోరాడుతున్నందుకే తనపై ఇలా చేసి ఉంటారన్నారు. తాను ఎవరి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్నారు. సోనియాకు తాను ఎలాంటి లేఖను రాయలేదన్నారు. నా లెటర్ హెడ్‌ను ఎవరో ఫోర్జరీ చేశారన్నారు.












Click it and Unblock the Notifications