తిరుమల పవిత్రతకు దెబ్బ: చిన జీయర్‌కు లీగల్ నోటీస్

ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేనికీ పనికి రానివాడు ఇలా మాట్లాడితే ఓ అర్థముంటుంది, సకల వేదాలు చదివిన ఓ స్వామీజీ ఇలా మాట్లాడటం ఏమిటన్నారు. వేదాలు చదివి క్లబ్బుతో పోలుస్తారా అని ప్రశ్నించారు. ఆయనకు జ్ఞానముందా అన్నారు. ఈ అంశంపై డిజిపికి కూడా తాను లేఖ రాశానని చెప్పారు. ఆయనకు ఇష్టం లేకుంటే వెళ్లకుండా ఉండవచ్చు కానీ మానసికంగా దెబ్బతీయడం సరికాదన్నారు. కాగా ఇటీవల తిరుపతి వెళుతుంటే క్లబ్బుకు వెళ్లినట్లుగా ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications