ఓటు ఎందుకు వేయలేదంటే?: స్పీకర్‌కు ఎమ్మెల్యే రవి

తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని కిరణ్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. పూతలపట్టుతో పాటు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి కూడా సిఎంను క్యాంపు కార్యాలయంలో కలిశారు.












Click it and Unblock the Notifications