విలీనానికి మేం అడ్డుపడలేదు: రాఘవులు ఆగ్రహం

విలీనంపై సిపిఐ అభిప్రాయాలు చెబితే కలిసిపోయే దానిపై తాము చర్చిస్తామన్నారు. రెండు పార్టీల విలీనం అంత సులువు కాదని బర్దనే చెప్పారని గుర్తు చేశారు. అలాంటిది తాము విలీనానికి అడ్డుపడ్డామనడం సరికాదన్నారు. కాగా అంతకుముందు రాఘవులుకు పోరాటాల కన్నా కులమతాలే ఎక్కువ అని, ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని నారాయణ విమర్శించారు.












Click it and Unblock the Notifications