బాబు కేసులో ట్విస్ట్: బదలీకోసం సుప్రీంకు విజయమ్మ

తన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తక్షణం స్పందించి కేసు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా బాబుపై విజయమ్మ వేసిన కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మూడు బెంచ్‌లు మారింది. తాజాగా విజయమ్మ సుప్రీంకోర్టుకు వెళ్లడం గమనార్హం. అయితే విజయమ్మ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తుందో లేక ఆమె విజ్ఞప్తిని మన్నిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications