వ్యభిచారం చేయట్లేదని గొంతుకోసి భార్యను చంపేశాడు

నాలుగు రోజుల క్రితం భర్త, అత్తమామ మరో ఆటో డ్రైవర్‌తో కలిసి గొంతు కోసి చంపేశారు. అనంతరం ఆమెను చెట్ల పొదలలో పడేశారు. ఆ తర్వాత వాళ్లే వెళ్లి పోలీసు స్టేషన్‌లో తన కోడలిని ఎవరో హత్య చేశారని ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసులు చేధించారు.












Click it and Unblock the Notifications