చిరును అంటే ఊరుకోం: జగన్ వర్గంపై జోగి రమేష్ ఫైర్

కిరణ్, చిరంజీవిని విమర్శించే నైతిక హక్కు వారికి లేదన్నారు. దివంగత వైయస్ పేరును జగనే బద్నాం చేస్తున్నారని, ఆయన పేరును భ్రష్టు పట్టిస్తూ బజారునకీడుస్తున్నారని విమర్శించారు. జగన్, చంద్రబాబు అక్రమాల విషయంలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారని, వారిద్దరూ ప్రజా కోర్టులో దోషులుగా నిలబడ్డారన్నారు.












Click it and Unblock the Notifications