వేధింపుల కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య!

కంగారుపడిన తండ్రి కూకట్ పల్లిలో ఉంటున్న బంధువులకు సమాచారం అందించాడు. అక్కడకు వెళ్లిన వారికి నీలిమ ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. భర్త నన్ను ఉద్యోగం చేయాలని కొన్ని నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడని ఓ సూసైడ్ నోట్ పక్కనే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు. తమ కుమార్తె ఆత్మహత్యకు అల్లుడే కారణమని నీలిమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications