చంద్రబాబు కేసు: వాదనలు ముగిశాయి, తీర్పు రిజర్వ్

అలాగే ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఇంప్లీడ్ పిటిషన్ పైన భోజన విరామ అనంతరం వాదనలు కొనసాగాయి. తమను విజయమ్మ పిల్‌లో ఇంప్లీడ్ చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు. బాబుకు, లక్ష్మీ పార్వతికి వ్యక్తిగత విద్వేషాలు ఉన్నందున ఎలా ఇంప్లీడ్ చేస్తామని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.












Click it and Unblock the Notifications