సిఎం సమక్షంలో రేషన్ కార్డులపై దానం వర్సెస్ శ్రీధర్

ఈ దశలో మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకొని అధికారులు, కార్డుల పంపిణీ విషయంలో సమస్యలేమీ లేవన్నారు. నగరంలో ఉన్న జన సంఖ్య కన్నా కార్డులు ఎక్కువే ఉన్నాయన్నారు. దీంతో ఇరువురి మధ్య వాడిగా వేడిగా వాదన జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కల్పించుకొని ప్రత్యేకంగా సమావేశమై ఈ సమస్యను పరిష్కరించుకుందామని ఇరువురుని సముదాయించారు.












Click it and Unblock the Notifications