వికీలీక్స్ వద్ద నల్లధన భారతీయుల జాబితా: అద్వానీ

కేంద్రం వెంటనే బ్లాక్ మనీ దాచుకున్న వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ ధనాన్ని దేశానికి రప్పించి అభివృద్ధికి వినియోగించాలన్నారు. తమకెవరికీ స్విస్‌లో అకౌంట్లు లేవని ఎంపీలందరూ ప్రకటించాలన్నారు. 782 మంది ట్యాక్స్ ఎగ్గొట్టి బ్యాంకుల్లో నల్ల ధనం దాచి ఉంచారన్నారు. వారి పేర్లు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే తాము వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు.












Click it and Unblock the Notifications