ఎమ్మెల్యేలపై వేటు జగన్, కాంగ్రెసు డ్రామా: టిడిపి ఫైర్

ఉప ఎన్నికలను ఎదుర్కోలేక కాంగ్రెసు ఈ ఎన్నికలు రిఫరెండం కాదంటోందన్నారు. జగన్, కాంగ్రెసు మధ్య ఓట్లు చీలి అంతిమంగా టిడిపికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఎన్నికల భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేక పోతుందన్నారు. కెవిపి కొడుకు నిర్వాకం వల్లే కెటిపిఎస్, విటిపిఎస్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని నష్టపోయామన్నారు.












Click it and Unblock the Notifications