చిన్న రాష్ట్రాలను కోరుకుంటే మేం వ్యతిరేకం కాదు: జెపి

రైతు ప్రభుత్వం అంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తులపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించడంపై స్పందిస్తూ కోర్టులు చెప్పినట్లు అందరూ నడుచుకోవాల్సిందేనన్నారు. లోక్‌పాల్ పార్లమెంటు సభాసంఘం సమర్పించిన నివేదికలో కీలకలోపాలున్నాయన్నారు. వాటిని సవరించేందుకు అందరూ కలిసి పని చేయాలన్నారు.












Click it and Unblock the Notifications