చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి మోకాలడ్డుతున్న ఎంపీలు?

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెసును వీడకుండా ఉన్న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అంతగా ఇవ్వదల్చుకుంటే రాష్ట్రంలో ఏదైనా పదవి ఇచ్చుకోండని సూచిస్తున్నారట. చిరంజీవికి కేంద్రంలో పదవి కట్టబెడితే రాజీనామాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని వారు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఎవరికైనా పదవులు ఇచ్చినప్పుడు కాంగ్రెసులో ఇలాంటి అసంతృప్తులు మామూలేనని తర్వాతే అవేసర్దుకుంటాయని అభిప్రాయపడుతున్న వారు కూడా ఉన్నారట.












Click it and Unblock the Notifications