మంత్రుల ముద్దులు ముచ్చట్లు: రెండోరోజు అంతా కూల్

పలువురు మంత్రులు ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల వద్దకు వచ్చి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు, అధికారులు అందరూ ఉత్సాహంగా కనిపించారు. రెండో రోజు మీటింగ్ అంతా కూల్‌గా జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మొదటి రోజు భేటీ హాట్ హాట్‌గా ముగిసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications