సోనియా, రాహుల్ ఇళ్ల ముందు ధర్నా: అన్నా హజారే

లోక్ పాల్ కోసం ఆందోళనలు నిరంతరంగా కొనసాగుతాయమన్నారు. పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. బిల్లును వ్యతిరేకించిన పార్లమెంటు సభ్యుల ఇళ్ల ముందు తమ కార్యకర్తలు ఆందోళనకు దిగుతారన్నారు. పటిష్టమైన లోక్ పాల్ బిల్లు రావాల్సిందేనన్నారు. కాగా అన్నాకు భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది.












Click it and Unblock the Notifications