గాలి, కోనేరులకు 29వరకు రిమాండ్, ఐటి పిల్ వాయిదా

ఓఎంసిలో అరెస్టైన గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల రిమాండును కూడా కోర్టు 29 వరకు పొడిగించింది. కాగా అరెస్టు సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి ఇంట్లో దొరికిన నాలుగున్నర కోట్ల రూపాయలను తమకు అప్పగించాలన్న ఆదాయపన్ను శాఖ పిటిషన్‌పై విచారణను జనవరి నాలుగో తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications