చిరంజీవి ట్రస్టుపై విమర్శలు: రాజశేఖర్, జీవితకు సమన్లు

కాగా రెండేళ్ల క్రితం 2009 ఆగస్టు నెలలో రాజశేఖర్, జీవితలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు అల్లు అరవింద్ పైన అనేక విమర్శలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పలు టీవీ ఛానళ్లలో వారు చిరంజీవిపై వ్యక్తిగతంగానూ అనేక విమర్శలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌పై తప్పుడు ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించారని అల్లు అరవింద్ పిటిషన్ వేశారు.












Click it and Unblock the Notifications