సిమితో సంబంధాలున్న వ్యక్తి అరెస్టు, 4ఏళ్లుగా సిటీలో

దీంతో మన పోలీసులు అప్రమత్తమయ్యారు. అతని గురించి సమాచారం కూపీలాగి అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఏఏ నేరాలతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మునీర్ తన ప్రసంగాలతో నగరంలో పలువురిని జీహాద్ వైపు మరల్చినట్లుగా తెలుస్తోంది. ఇతను మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్.












Click it and Unblock the Notifications