సిఎం కిరణ్‌పై సెటైర్ వేసి తర్వాత పొగిడిన శంకరరావు

ఆ తర్వాత కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న శంకర రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మున్సిపాలిటీలకు అవార్డులు రావడం అభినందనీయమని ప్రశంసించారు. కాగా మంత్రి శంకర రావు దాదాపు ప్రతి ప్రెస్ మీట్‌లోను సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుకు పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications