సభ బహిష్కరణ: చంద్రబాబుకు గ్రామస్థులు ఝలక్

పాదయాత్ర అనంతరం మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న జక్రాన్ పల్లి గ్రామస్థులు బాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా రెండు కళ్ల సిద్ధాంతం ప్రవచించినందునే బహిష్కరిస్తున్నారు. తెలంగాణపై బాబు తన వైఖరి చెబితేనే స్వాగతిస్తామని అంటున్నారు. అంతేకాదు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ భారీ ర్యాలీని కూడా నిర్వహించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications