యెడ్డీని సిఎం చేయాలి: మళ్లీ వేడెక్కిన కన్నడ రాజకీయం

అద్వానీని కలిసిన ఎంపీల్లో అనంతకుమార్ లేరు. ప్రస్తుత సిఎం సదానంద గౌడ వైఖరిపై వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మైనింగ్ అక్రమాల కారణంగా యడ్డీని ఇంటికి పంపిన బిజెపి మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. లోకాయుక్త యడ్డీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది.












Click it and Unblock the Notifications