సొల్లు మాటలొద్దు, నిరూపించు: బాబుకు కెటిఆర్ సవాల్

తెలంగాణకు తాను వ్యతిరేకం కాదన్న చంద్రబాబు నాయుడు తాను ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమని కేంద్ర మంత్రి చిదంబరానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం బడుగుల పార్టీ కాదని సీమాంధ్ర బలుపు పార్టీ అని ధ్వజమెత్తారు. గిరిజన గ్రామాలకు నష్టం కలిగిస్తున్న పోలవరం ప్రాజెక్టును ఆపే దమ్ము టిడిపికి ఉందా అని ప్రశ్నించారు. కాగా చంద్రబాబు తన ఉత్తర తెలంగాణ జిల్లా పర్యటనలో తాను తెలంగాణకు వ్యతిరేకం కాదన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications