టిడిపి, జగన్ పార్టీలూ సర్వే చేస్తున్నాయి: మేకపాటి

కాగా ఈ నెల 21న వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హైదరాబాదులో ఉచిత మల్టీస్పెషాలిటీ హెల్త్ క్యాంప్‌కు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మేకపాటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ హెల్త్ క్యాంప్ యూసఫ్ గూడ ఫంక్షన్ హాల్‌లో జరగనుంది.












Click it and Unblock the Notifications