రోజా బంగారు రింగులు మాయం,ఆలస్యంగా వెలుగులోకి

కాగా రోజా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడినప్పటి నుండి ఆయనకు మద్దతుగా నిలబడిన విషయం తెలిసిందే. జగన్ తాను స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో రోజాకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాజకీయాల్లో ప్రధానంగా వెలుగొందడానికి రోజాకు సినిమా ఇమేజ్ బాగా కలిసి వచ్చింది.












Click it and Unblock the Notifications