అసలు సినిమా ముందుంది: నితిన్ గడ్కరీ హెచ్చరిక

ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెసును విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. కులవృత్తులన్నింటిపై బిజెపి అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై పార్లమెంటులో లేవనెత్తడమే కాకుండా, దేశవ్యాప్తంగా కార్మికులతో ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కాగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మురళీధర రావు చేనేత సంక్షోభ నివారణకై ఇందిరాపార్కు వద్ద మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు.












Click it and Unblock the Notifications