ఇప్పటి రాజకీయాలకు చంద్రబాబు వేస్ట్: నాగం

నాగం జనార్దన్ రెడ్డి తన శాసనసభా సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణపై చంద్రబాబు వైఖరితో విసిగిపోయి ఆయన బయటకు వచ్చారు. ఆయన రాజీనామా వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూలు శానససభా స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. నాగం జనార్దన్ రెడ్డిపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబుపై నాగం జనార్దన్ రెడ్డి తన దాడిని ఉధృతం చేసినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications