భగవద్గీతపై 'తీవ్రవాద' ముద్ర, రష్యాలో నిషేధం?

ఇస్కోన్ వ్యవస్థాపకుడు ఎసి భక్తివేదాంత స్వామి ప్రభుపాద భగవద్గీత రష్యా అనువాదాన్ని టోమ్‌స్క్ కోర్టు జూన్ నుంచి పరిశీలిస్తోంది. ఈ మత గ్రంథాన్ని రష్యాలో నిషేధించాలని ఆ కోర్టు అభిప్రాయపడింది. సామాజిక అసహనాన్ని వ్యాపింపజేసే ఈ గ్రంథం రష్యాలో పంపిణీ కావడం అక్రమనమని అంటోంది. ఈ గ్రంథంపై నిషేధం విధించకుండా చూడాలని రష్యాలోని మాస్కోలో స్థిరపడిన 15 వేల మంది ఇస్కోన్ అనుచరులు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరారు. వారు ప్రధాని కార్యాలయానికి ఓ లేఖ కూడా రాశారు.












Click it and Unblock the Notifications