ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాదు: ఎంపీ రాయపాటి

కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ ప్రాంత మంత్రులు రెండు మూడు రోజుల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. వారు అధిష్టానాన్ని కలిసి సాధ్యమైనంత తొందరగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరే అవకాశముంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రెండు ప్రాంతాలలో పార్టీకి ఎలాంటి నష్టం జరగదని అదే సమయంలో లాభం జరుగుతుందని వివరించే అవకాశముంది. కాగా ఇప్పటికే ఎంపీలు అధిష్టానం వద్ద తెలంగాణ కోసం తీవ్రంగా పోరాడుతున్నారు.












Click it and Unblock the Notifications