భార్య కోసం టవరెక్కిన భర్త, ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

కాగా జిల్లాలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద పరిస్థితిలో సోమవారం మృతి చెందాడు. సీనియర్ విద్యార్థులతో విద్యార్థులతో కలిసి వెళ్లిన మృతుడు అనకాపల్లిలో శవమై తేలాడు. అయితే అతని మృతికి ర్యాగింకే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తుపాకులతో బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు ప్రధాన నిందితులతో పాటు మరికొందరిని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. పోలీసులు వారి నుండి రూ.5 లక్షల విలువైన ఆభరణాలు, రెండు నాటు తుపాకులు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే ముఠాకు చెందిన మరికొందరి కోసం గాలిస్తున్నారు. వారిని పట్టుకున్న వారికి రివార్డ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications