భన్వరీ కేసులో మాజీ మంత్రి భార్యను విచారించిన సిబిఐ

మల్కాన్ సింగ్ అరెస్టుకు వారంట్లు జారీ చేయాలని సిబిఐ కోర్టును కోరే అవకాశం ఉంది. మల్కాన్ సింగ్ ఆచూకీ కోసం ఆయన కుమారులను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. మల్కాన్ సింగ్ ఆరోగ్య కారణాలను చూపుతూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి సిబిఐ ఎదుట హాజరు కావడానికి గత శుక్రవారం వరకు గడువు ఇవ్వాలని కోరారు. మరో విడత ప్రశ్నించడానికి ఆయన సిబిఐకి ముందుకు రాలేదు. జలివాడ గ్రామం సబ్ సెటంర్‌లో ఆగ్జిల్లరీ నర్సుగా పనిచేస్తున్న 36 ఏళ్ల భన్వరీ దేవి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications