శంకర రావుపై సబిత వర్గీయుల కోడిగుడ్ల దాడి, ఉద్రిక్తం

శంకర రావును తమకు అప్పగించాలని కొందరు రహదారుపై బైఠాయించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. కాగా మంత్రి శంకర రావు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక రెడ్డిపై దావా వేసిన జహంగీర్ అనే వ్యక్తిని పరామర్సించేందుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications