మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు, ముంబైవాసి అరెస్టు

జావెద్ ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు, ఇతర ప్రముఖులకు హైదరాబాదులో పెద్ద యెత్తున డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాదు పోలీసులు డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొంత మంది సినీ ప్రముఖులు కూడా వారి చేతికి చిక్కారు.












Click it and Unblock the Notifications