మంత్రి, సోదరుడు ధర్మానపై జగన్ ఎమ్మెల్యే నిప్పులు

మంత్రిని పలుమార్లు దుర్భాషాలాడాడు. దీంతో అధికారులు అవాక్కయ్యారు. అంతేకాదు అధికారుల పైనా ఆయన విరుచుకు పడ్డారు. పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దు తోలు తీస్తా అంటూ హెచ్చరించారు. కాగా తన సోదరుడు జగన్ వైపు మొగ్గు చూపడంతో మంత్రి ధర్మాన ప్రసాద రావు జిల్లా, తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కృష్ణదాసుపై వేటు పడితో మరో సోదరుడు ఆయనపై పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications