మరొకరిని పెళ్లి చేసుకుందని వివాహితపై ప్రేమోన్మాది దాడి

రెండు నెలలుగా నవీన్ ప్రసన్నను వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించినా అతను వదలడం లేదు. గతంలో వీరిద్దరి ఒకే తరగతిలో చదివారు. అప్పటి నుంచి అతను ఆమెను ప్రేమిస్తున్నట్లు చెబుతున్నాడు. ఆమెపై వ్యామోహం పెంచుకున్నాడు. ఆమె అభిప్రాయంతో సంబంధం లేకుండా అతను వేధిస్తూ వచ్చాడు.












Click it and Unblock the Notifications