జగన్ పార్టీలోకి మునెమ్మ: అప్పుడామెకు చిరు ప్రాధాన్యం

కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో ఆమె బుధవారంనాడు వైయస్సార్ కాంగ్రెసులో చేరారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే తనను జగన్ వైపు నడిపించాయని మునెమ్మ చెప్పారు. తనకు వైయస్సార్ కాంగ్రెసులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications