కోర్టులో ఏడ్చేసిన ఎ. రాజా మాజీ సహాయకుడు

డిబి రియాల్టీ, యునిటెక్ సంస్థలతో రాజాకు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని ఆచారి చెప్పాడు. ఆ రెండు సంస్థలకు రాజా నిబంధనలకు విరుద్ధంగా సహకరించారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆచారీ ఆరోపించారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సైనీ అతన్ని సాక్షిగా టెస్టిఫై చేశారు.












Click it and Unblock the Notifications