కుంభకర్ణా! ఉరేసుకుందాం రా: కెసిఆర్‌కు మోత్కుపల్లి

కెసిఆర్‌కు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని చూస్తే వణుకు అన్నారు. విద్రోహ దినం జరుపుకోవడానికి కెసిఆర్ చేతకానితనమే కారణమన్నారు. తెలంగాణ రావాలంటే ముందు కెసిఆర్ కబంధ హస్తాల నుండి విముక్తం కావాల్సి ఉందన్నారు. తెలంగాణ కోసం టిడిపి నేతలంతా దేనికైనా సిద్ధమని, ఇప్పటికే రెండుసార్లు రాజీనామా చేశామన్నారు. తెలంగాణ కోసం ఉరేసుకొని మన పౌరుషం చూపించి సోనియా మెడలు వంచుదాం రా అని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications