అజమ్‌ను ఓడించేందుకే జయప్రద: అమర్ సింగ్

జయప్రదకు, అజమ్ ఖాన్‌కు కొంతకాలంగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అతను ఎక్కడి నుండి పోటీ చేస్తే అక్కడి నుండి జయప్రదను రంగంలోకి దింపి అతనిని అసెంబ్లీలోకి ప్రవేశించకుండా చేయాలని అమర్ భావిస్తున్నారు. ఇందుకోసం లోక్‌మంచ్ పార్టీ నేతలు బిజెపిని కన్విన్స్ చేస్తున్నారు. అజమ్ ఖాన్ పోటీ చేసే స్థానం నుండి తాము జయప్రదను నిలబెడతామని అక్కడ మీరు పోటీకి పెట్టవద్దని తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. కాగా అజమ్ ఖాన్ ఈసారి తన రాంపూర్ నియోజవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మోరదాబాద్ దేహత్ నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ స్థానం నుండి గతంలో పోటీ చేసి గెలుపొందిన శాసనసభ్యుడు ఓ హత్య కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో అక్కడ అజమ్ ఖాన్‌కు లైన్ క్లియర్ అయింది. కాగా ఎన్నో ఏళ్ల నుండి సమాజ్ వాది పార్టీ కీలక ముస్లిం నేతగా ఉన్న అజమ్ కొన్ని భేదాభిప్రాయల వల్ల గత లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీని వీడారు. ఆ తర్వాత 2010లో తిరిగి వచ్చారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications