శంకరన్న గాంధీగిరికి దిగొచ్చిన ముఖ్యమంత్రి

శంకరరావు కార్యాలయానికి వెంటనే ఫర్నీచర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. తన కార్యాలయానికి ఫర్నీచర్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని శంకర రావు ఆరోపించారు. ఫర్నీచర్ కోసం తాను రాసిన లేఖను మీడియా ప్రతినిధులకు చూపించారు. చాలా కాలంగా ఆయన ఫర్నీచర్ కోసం సమరం సాగిస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications