ఆత్మహత్యా యత్నం: దంపతుల మృతి, పిల్లలు సీరియస్

వైవాహికేతర సంబంధం ఉందనే అనుమానంతో దినేష్ భార్య స్రవంతితో తరుచూ గొడవ పడుతూ ఉండేవాడని, ఆ గొడవ రాత్రి తారాస్థాయికి చేరుకుందని, దాంతో ఆగ్రహావేశాలతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారని అంటున్నారు. పిల్లలు ఐదేళ్ల నిఖిత, కుమారుడు రాకేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గొడవకు ఇరుగుపొరుగు వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications