కడప జిల్లాలో లాకప్ డెత్, రేప్ కేసులో అరెస్టు?

గంగులయ్య బాత్రూమ్‌కు వెళ్లి తన లుంగీతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, గంగులయ్య బంధువులున పోలీసు స్టేషను ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడం వల్లనే గంగులయ్య మరణించాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications