బాబుకు రెడ్ కార్పెట్ విద్యార్థుల యాత్రకు అడ్డా?: నాగం

వీరి యాత్రను పోలీసులు ఓయు మెయిన్ గేట్ వద్ద అడ్డుకున్నారు. దీంతో బాబుకు యాత్రకు రెడ్ కార్పెట్ వేసి విద్యార్థులను అడ్డుకోవడమేమిటని నాగం ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంత పోలీసులు లాఠీలు వదిలి ఉద్యమంలోకి వస్తే సీమాంధ్ర పోలీసు ఉన్నతాధికారుల భరతం పడదామని పిలుపునిచ్చారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు వెనక్కి తీసుకు వెళ్లగా, ఇప్పుడు రాజకీయ నేతల వల్లే వచ్చిన తెలంగాణ వెనక్కి పోయిందని గద్దర్ విమర్శించారు.












Click it and Unblock the Notifications