హత్యలు కాదు సూసైడ్‌లే: మోత్కుపల్లికి ఎర్రబెల్లి ఝలక్

తెలంగాణ ఆలస్యానికి కె చంద్రశేఖర రావే కారణమని ధ్వజమెత్తారు. కోదండరామ్ జెఏసి ముసుగులో తెలంగాణ ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. కాగా మంగళవారం కరీంనగర్ జిల్లాలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతు పోరుబాట యాత్ర ఉన్న విషయం తెలిసిందే. ఎర్రబెల్లి బాబు పర్యటనలో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications