యుపి పోల్స్, గూగుల్‌తో రాహుల్ గాంధీ ఒప్పందం

దానికి తోడు రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలో 3.5 లక్షల మంది, తూర్పు ప్రాంతంలో 4 లక్షల మంది, మధ్య ప్రాంతంలో 3 లక్షల మంది, బుందేల్ ఖండ్ ప్రాంతంలో 2 లక్షల మంది యువజన కాంగ్రెసు సభ్యులు బూత్ స్థాయిలో కాంగ్రెసు విజయానికి కృషి చేస్తారు. గత రెండేళ్లలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి వారిని సభ్యులుగా చేర్చుకున్నారు. గూగుల్‌తో ఒప్పందం చేసుకున్న తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ సంస్థగా యువజన కాంగ్రెసు అవతరించిందని చెబుతున్నారు. గూగుల్ ద్వారా వారు అందించే సమాచారాన్ని రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నాయకులు విశ్లేషించి, తగిన చర్యలు తీసుకుంటారు.












Click it and Unblock the Notifications