నల్సార్ విసిపై లైంగిక వేధింపుల ఆరోపణలు: ప్రొఫెసర్ ఫిర్యాదు

అయితే దండా తాను పంపిన సమాచారాన్ని తప్పుడుగా అన్వయించుకున్నారని విసి సింగ్ అన్నట్లు కూడా ఆ పత్రిక రాసింది. దాంట్లో లైంగికపరమైన విషయాన్ని చూడడం అసాధారణమని ఆయన అన్నట్లు రాసింది. సింగ్‌పై అమిత్ దండా డిసెంబర్ 25వ తేదీన ఫిర్యాుదు చేశారు. ఈ వివాదం ఇరువురి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ ఫలితమని అంటున్నారు.












Click it and Unblock the Notifications