జగన్‌పై కక్ష సాధింపులో భాగమే వైయస్ పేరు: మేకపాటి

స్పీకర్‌ను కలిసి రాజీనామాపై వివరణ ఇచ్చానని, దానికే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసినట్లు చెప్పారు. రాజీనామా తర్వాత తాను ఒక్కసారి పార్లమెంటుకు హాజరు కాలేదన్నారు. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. కాగా మంగళవారం లోక్‌పాల్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా హాజరు కానీ ఎంపీలను కాంగ్రెసు పార్టీ వివరణ కోరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications