కెసిఆర్‌పై వ్యాఖ్యలు, విశాలాంధ్ర సమావేశం రచ్చరచ్చ

సమావేశంలో పాల్గొన్న ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు సుగుణమ్మ ఆందోళన చేస్తున్న జర్నలిస్టులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయినా వారు వినిపించుకోలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు వారిని సమావేశం నుండి బయటకు పంపించారు. కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా విశాలాంధ్ర గతంలో ఏర్పాటు చేసిన సమావేశాలు కూడా ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications