మాకు షాపుల్లో 27 శాతం వాటా, సిఎంను కలిశా: బొత్స

పదిరోజులుగా లిక్కర్ కరప్షన్‌పై కథనాలు వస్తున్నాయన్నారు. అక్రమాలపై టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తున్నామని మద్యాన్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే ఫిర్యాదు చేయవచ్చునన్నారు. త్వరలో కాంగ్రెసు ఆఫీకులో కూడా టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం సిండికేట్లలో తెలుగుదేశం పార్టీ నేతలకే యాభై శాతం వాటా ఉందన్నారు.












Click it and Unblock the Notifications